Author Archives: BRSpartyonline

గ్రేటర్‌లో గులాబీ గుబాళించడం ఖాయం
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు ప్రజల్లో విశ్వాసం నింపాయని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ఇంటిపార్టీ టీఆర్‌ఎస్..
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్‌ను ఇంటిపార్టీగా భావిస్తున్నారని నూతనంగా ప్రమాణం చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభివృద్ధి …

వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ అథారిటీ : సీఎం
వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ అథారిటీ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

పేదలందరికీ పెళ్లికానుక
ప్రజల దీవెనలతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

పార్టీలకతీతంగా ప్రాంతాల అభివృద్ధి..
పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

బల్దియా బరిలో కారు ఒంటరి పోరు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

కొలువుల ధమాకా
రికార్డుస్థాయిలో పదకొండుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రజలపై వరాలు కురిపించింది.

కోటి ఎకరాలకు సాగునీరు
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


