Author Archives: BRSpartyonline

ఆకుపచ్చ తెలంగాణ నా స్వప్నం
2022 నాటికి కోటి ఎకరాల ఆకుపచ్చని తెలంగాణను చూడడం నా స్వప్నం. గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లున్నాయి.

రెండేళ్లలో వందేళ్లకు పునాది
రెండేళ్లలోనే తెలంగాణ అసాధారణమైన ముందడుగు వేసిందని, వందేళ్ల ప్రగతికి పునాదులు వేసిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

అతడే ఒక మిషన్
రేపటి నవ్యశక్తిగా తెలంగాణ అవతరించడం సత్యం. యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూడటం తథ్యం. కేసీఆర్ కన్న కల సాకారమవుతుంది.

కేసీఆర్ నంబర్ వన్ సీఎం
తెలంగాణ రాష్ట్రం మరోమారు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలకు అత్యధిక స్థాయిలో జనామోదం లభిస్తున్నదని తేటతెల్లమయ్యింది.
కోటి ఎకరాల దిశగా..
‘బెంగాల్ నేడు ఏం ఆలోచిస్తే.. రేపు దేశం అదే ఆలోచిస్తుంది’ అనేది ఒకప్పటి నానుడి! ఇప్పుడు దృశ్యం మారుతున్నది. ‘ఈ రోజు తెలంగాణ చేస్తున్నది.. ’ రేపు దేశం చేయబోతున్నది.. అనేలా కొత్త దృశ్యం యావత్ దేశమంతా వ్యాప్తిచెందుతున్నది!

దసరాకు కొత్త జిల్లాలు
దసరా పండుగనుంచి రాష్ట్రంలో 24-25 కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

పాలేరు విజయం చరిత్రలో రికార్డు
పాలేరు ఫలితాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు




