Author Archives: BRSpartyonline

యుద్ధప్రాతిపదికన మిషన్ పనులు..

గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్లు, ఇంటింటికీ నల్లాల బిగింపు చాలా కీలకమని చెప్పిన సీఎం, ఈ పనులను సకాలంలో పూర్తి చేసే కాంట్రాక్టర్లకు 1.5శాతం ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు


రైతు సంతోషమే ధ్యేయం..

రైతుల సంతోషమే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేయాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


ప్రజల ముంగిట పాలన..

పాలనను ప్రజల ముంగిటకు తెచ్చి.. బంగారు తెలంగాణను నిర్మించడానికే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.


వర్షాలు నేర్పుతున్న పాఠం

తెలంగాణ అంతటా వరద ప్రవాహం ఉన్న చోటల్లా 5 నుంచి 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే రిజర్వాయర్లను నిర్మించుకోవాలి


రెండేండ్లకు సరిపడా వర్షాలు

ప్రవహించి.. పంటపొలాలకు నీళ్లు ఇచ్చేందుకు అనువుగా ఉన్న పరిస్థితిని సమగ్రావలోకనం చేసుకుని చెప్పిన మాట!


త్వరలో కేంద్రానికి నివేదిక

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై త్వరలో కేంద్రానికి నివేదికలు పంపించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


ప్రాజెక్టులు పాతవే.. ఆపేదిలేదు

పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవేనంటూ ఇంతకాలం బుకాయిస్తూ వచ్చిన ఏపీకి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి గట్టి షాక్ తగిలింది.


ఆనంద ఘడియలు.. కల్వకుర్తి పరుగులు

పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల కల నేరవేరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2,3 లిఫ్టులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.


Harish Rao speech after launching Kalwakurthy Lift Irrigation Project

https://youtu.be/_XtkkmSQ_QA


CM KCR speech at Begumpet Airport

https://youtu.be/eEtdyBmaAeU