Author Archives: BRSpartyonline

త్వరలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు : సీఎం కేసీఆర్
మత్స్య పరిశ్రమలో అద్భుతమైన పెట్టుబడులు పెడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఐదున్నర వేల కోట్ల చేపలను పెంచే అవకాశం ఉందన్నారు.

పాల సేకరణ లక్ష్యం చేరుకోవాలి
కరీంనగర్ డెయిరీ యజమాన్యం ఐదు లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు.

ప్రభుత్వ దవాఖానల్లోనే వంద శాతం ప్రసవాలు : సీఎం కేసీఆర్
కాన్పు కోసం ప్రైవేటు దవాఖానకు వెళ్లి వేలకువేలు ఇచ్చుకోలేని పేదింటి గర్భవతులకు సర్కార్ దవాఖానలు అండగా నిలువాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

కేసీఆర్ డైనమిక్ లీడర్
చీకటి నుంచి వెలుగులకు నడిపించిన నాయకుడు అంటూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు.

ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పిలుపు
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఆస్తిపాస్తులను కాకుండా బతికే అవకాశాన్ని అందించాలని కోరారు.

అభివృద్ధి కోసమే భూసేకరణ చట్టం
దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూసిన తెలంగాణ భూములకు సత్వరం నీళ్లను అందించటం కోసమే భూసేకరణ బిల్లును తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు.

3920 కోట్ల గృహరుణ మాఫీ…
పేద ప్రజలకు మరో భారీ వరాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో బలహీనవర్గాల గృహనిర్మాణ లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.3920 కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో సభాముఖంగా ప్రకటించారు.

నాడు రెడ్‌టేపిజం..నేడు రెడ్‌కార్పెట్
టీఎస్ ఐపాస్ చర్చలో మంత్రి కేటీఆర్ రెడ్‌టేపిజం, బ్యూరోక్రసీ, కరెంటు కోతలతో కునారిల్లిన తెలంగాణ పారిశ్రామిక రంగానికి జవసత్వాలు అందించి సగర్వంగా ప్రపంచపటం మీద నిలబెట్టామని మంత్రి కే తారక రామారావు గారు చెప్పారు.

పేదల ఇండ్లలో పాలుపొంగిన సంబురం
డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి ఇది తొలి అడుగని, ఇకపై అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు

వడ్డీతో సహా రుణమాఫీ
రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మిగిలిన నాలుగోవిడత రుణమాఫీకి కూడా త్వరలోనే నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈలోపు రైతుల నుంచి బ్యాంకులు వడ్డీలను వసూలు చేస్తే… ఆ వడ్డీలను కూడా చెల్లిస్తామన్నారు.

