Author Archives: BRSpartyonline

మార్క్సిస్టుల మజిలీ ఏమిటో?
అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మార్క్సిస్టులు ఎవరి అజెండాను ఎత్తుకొని ముందుకుపోతున్నారో ఆలోచించుకోవాలి.

ఇది తెలంగాణ కృషికి దక్కిన గౌరవం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్-2017 అవార్డు రావడం తెలంగాణకు లభించిన గౌరవమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

స్టార్టప్‌లా రాష్ట్రాభివృద్ధి
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని ఒక స్టార్టప్ కంపెనీలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు.

పాతకు స్వస్తి.. కొత్తకు నాంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పాత విధానాలకు స్వస్తి పలుకుతూ కొత్తకు నాంది కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు.

పకడ్బందీగా ప్రక్షాళన
భూమి రికార్డుల ప్రక్షాళన పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్షాళనలో ఏ ఒక్క రైతుకు ఎలాంటి హాని కలుగకూడదని స్పష్టంచేశారు.

పగటికలల కాంగ్రెస్!
అన్ని వర్గాలు టీఆర్‌ఎస్‌కు దగ్గర కావడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు.

నీటి వినియోగ ప్రణాళిక
రాష్ట్రం యూనిట్‌గా నీటి వినియోగం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టంచేశారు. ఈ మేరకు కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఆడబిడ్డలకు అత్యధిక ప్రాధాన్యం
తెలంగాణలో మానవీయ పాలన కొనసాగుతున్నదని, అందరి బాధలను అర్థం చేసుకునే సీఎం కేసీఆర్ పాలనలో ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం లభిస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

జాప్యం వద్దు
ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం వేగంగా ముందడుగు వేస్తున్నప్పటికీ పలుశాఖలు క్రియాశీలకంగా వ్యవహరించని తీరుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టిసారించారు.
ఇంచార్జీలుగా మంత్రులు
రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం గ్రామ, మండ ల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, ఇందులో సభ్యుల సంఖ్య, ఎంపిక విధానం తదితర కీలక అంశాలతో ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.

