Author Archives: BRSpartyonline

సింగరేణిలో అవినీతి భరతం పడతాం

ఇన్నాళ్ల్లు సింగరేణిని పట్టించుకోలేదని, ఇకనుంచి తామేమిటో చూపిస్తామని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామన్నారు.


జోనల్ వ్యవస్థకు సవరణలు

జోనల్ వ్యవస్థలో చేపట్టాల్సిన సమూల మార్పులపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు.


సరుకు రవాణాకు కేంద్రం హైదరాబాద్

హైదరాబాద్ శివారులోని బాటసింగారం, మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్కుల నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.


సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


టీబీజీకేఎస్ గెలుపు చారిత్రాత్మకం

సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


టీబీజీకేఎస్ ప్రభంజనం

తెలంగాణ అన్నం గిన్నె సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది.


సింగరేణి ఎన్నికల్లో గెలుపు టీబీజీకేఎస్‌దే..

కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా టీబీజీకేఎస్ పనిచేస్తున్నది.


కదంతొక్కిన టీబీజీకేఎస్

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు అండతో కార్మికుల సంక్షేమంకోసం టీబీజీకేఎస్ సాధించిన విజయాలను వివరిస్తూ మనసులను చూరగొన్నది.


పాలేరు గలగల

రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా రేయింబవళ్లు పనిచేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.