Author Archives: BRSpartyonline

కాళేశ్వరం ఆగదు

కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరూ ఆపలేరని, లక్షమంది అడ్డొచ్చినా కట్టి తీరుతమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.


అభివృద్ధి పరుగులు

భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అందుకోలేని వేగంతో తెలంగాణ ఆర్థికవృద్ధి సాధించి అగ్రస్థానానికి చేరుకున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ

రాష్ట్ర రాజధాని శివారులో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతి పెద్దదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.


అభివృద్ధి మన టాస్క్

టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి ఒక టాస్క్ అయితే ప్రతిపక్షాలకు మాత్రం ఈ అంశం రాజకీయ క్రీడగా మారిందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు.