Author Archives: BRSpartyonline

ఏడేండ్లలో విశ్వనగరి
నగరంలోని రహదారులను సిగ్నల్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు రూ.23వేల కోట్ల వ్యయంతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం – మంత్రి శ్రీ కేటీఆర్

నిరంతర విద్యుత్ సక్సెస్
దేశంలో మొదటిసారిగా వ్యవసాయరంగానికి నిరంతర విద్యుత్‌ను ఉచితంగా అందించాలనే సంకల్పాన్ని సాకారం చేసుకుంది – సీఎం శ్రీ కేసీఆర్

బీసీలకు అందలం
తెలంగాణలోని అన్ని జాతులు, కులాలు, వర్గాల ప్రజలు అభివృద్ది చెందినప్పుడే బంగారు తెలంగాణ కల సాధ్యమవుతుంది- సీఎం శ్రీ కేసీఆర్

నిరంతర విద్యుత్తేజం
రాష్ట్రం ఆవిర్భవించిన ఆరునెలల్లోనే కోతల్లేని కరంటునిచ్చి ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేయబోతున్న సీఎం కేసీఆర్ గారు.

జయహో కాళేశ్వరం
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రాజెక్టు కోసం భూసేకరణ చేసుకోవచ్చునని అనుమతి ఇచ్చిన కేంద్ర పర్యావరణశాఖ.

భగీరథ సిద్ధం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 24వేల ఆవాసాలకు మంచినీరు చేరబోతున్నది.

భాషకు బ్రహ్మరథం
జీవభాషగా తెలుగును నిలబెట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.


