Author Archives: BRSpartyonline

టీఆర్‌ఎస్‌దే జైత్రయాత్ర

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మళ్లీ ఘనవిజయం సాధించి తీరుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు ఉద్ఘాటించారు.


కేసీఆర్ మార్క్ తో కొత్త పథకాలు

సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో ప్రాధాన్యతలు కల్పిం చాలని సీఎం శ్రీ కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు.


పెట్టుబడులొచ్చాయ్‌!

యూఏఈలోని రెండు ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థలు లులు గ్రూపు, బీఆర్‌ శెట్టి గ్రూపులు తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి.


తెలంగాణ సత్తా విశ్వవ్యాప్తం

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుతో మనమేంటో ప్రపంచానికి తెలిసిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్‌ పేర్కొన్నారు.


పరిశోధనలతోనే ప్రగతి

పరిశోధనలతోనే ప్రగతి సాధ్యమని, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారమార్గాలు లభిస్తాయి -మంత్రి శ్రీ కేటీఆర్‌


వరంగల్‌లో టెక్‌మహీంద్రా

మంత్రి శ్రీ కేటీఆర్ విజ్ఞప్తి మేరకు వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం టెక్‌మహీంద్రా ముందుకొచ్చింది.


January 26 2018


తెలంగాణ రాష్ట్ర ప్రగతిని దశదిశలా చాటాలి

తెలంగాణ ఏర్పాటునాటి అయోమయ పరిస్థితి నుంచి తమ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతిదిశగా రాష్ట్రాన్ని తీసుకుపోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ కేటీఆర్ చెప్పారు.


స్విట్జర్లాండ్ లో టీఆర్ఎస్ పార్టీ శాఖ ఆవిర్భావం

స్విట్జర్లాండ్ (దావొస్) పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లోని పలువురు ఎన్నారైలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.