Author Archives: BRSpartyonline

దేశానికే ఆదర్శం తెలంగాణ అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి శ్రీ కేటీఆర్ పేర్కొన్నారు


శరవేగంగా కాళేశ్వరం

తెలంగాణకు వరప్రధాయిని కానున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. సీఎం కేసీఆర్ సందర్శన అనంతరం జెట్‌స్పీడ్‌తో సాగుతున్నాయి.


మళ్లీ మగ్గాల సందడి

ఒకప్పుడు పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వలస వచ్చిన చేనేత కార్మికులు.. చిన్నాచితక ఉద్యోగాలను వదిలిపెట్టి.. మగ్గాలపై తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.


అందరికీ ఆరోగ్యం

ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని స్పష్టంచేశారు.


కాంగ్రెస్‌ది..హంతక చరిత్ర

కాంగ్రెస్ నరహంతక పార్టీ అని, హత్యారాజకీయాల గురించి ఆ పార్టీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు – మంత్రి శ్రీ కేటీఆర్


మహాద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు

తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే మనకున్న నీటి వాటాలను పూర్తిగా వినియోగించుకోవడమే ఏకైక మార్గం


42 లక్షల గొర్రెల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న అతిపెద్ద జీవనోపాధి పథకమైన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల జీవాలను పంపిణీచేశారు.


మగ్గానికి కార్మికుడే యజమాని

ఇప్పటిదాకా మరమగ్గాలపై పనిచేస్తున్న కార్మికులు.. త్వరలో సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసింది.


రాష్ట్ర సాగునీటి బడ్జెట్ దేశంలోనే టాప్

తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణం కావాలన్న స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకు సీఎం శ్రీ కేసీఆర్ చేపట్టిన భగీరథ ప్రయత్నానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది.


TRS Party public meeting at Gadwal 2018