Author Archives: BRSpartyonline

సింగరేణిని ప్రైవేటీకరించం

సింగరేణి గనుల ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు


రైతుకు బీమా 5 లక్షలు

అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో 70లక్షలకుపైగా ఉన్న రైతులకు రూ.5 లక్షల చొప్పున వ్యక్తిగత బీమా పథకాన్ని ప్రకటించారు.


పంట పెట్టుబడికి 12 వేల కోట్లు

పంట పెట్టుబడిసాయం అందించేందుకు 12వేల కోట్లు వెచ్చించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


2630 రైతు వేదికలు

రైతులకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించడానికి, వారు చర్చించుకుని అభిప్రాయాలను పంచుకోవడం కోసం ఈ వేదికలను వినియోగించాలని సీఎం శ్రీ కేసీఆర్ పేర్కొన్నారు.


తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు..

మూడురోజుల పాటు ఘనంగా జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్ చివరి రోజైన బుధవారం తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకొన్నది.


ప్రజారోగ్యానికి భరోసా

ప్రజలకు ప్రైవేట్ వైద్యం భారమై న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.


చెక్కుల రూపంలో

రైతన్నకు అండదండలను అందించే వ్యవసాయ పెట్టుబడి పథకానికి ఏప్రిల్ 20న వానకాలం పంటకు సాయంతో శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.


శతమానం భవతి!

తమ భవితవ్యాన్ని బంగారుమయం చేస్తున్న జననేత జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్ని నిర్వహించారు.