Author Archives: BRSpartyonline

వట్టిమాటలు, వంచనే తప్ప చేతలుండని పార్టీ కాంగ్రెస్ పార్టీ
గతంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా కాంగ్రెస్ పట్టించుకోలె. రూపాయి ఇయ్యలె. ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే, పీసీసీ మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత ప్రెసిడెంట్ అదంతా దుబారా అంటున్నారు. వాళ్లనేం చేయాలె?

కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అభ్యర్ధేనని విమర్శించారు.

కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మితే మునుగుడే
‘రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు అది వేస్ట్ అంటున్నరు. 3 గంటల కరెంటు చాలంటున్నరు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక గతే.. మాయమాటలకు లోబడితే ఓడేది ప్రజలే: సీఎం కేసీఆర్
‘కొందర బహురూపుల నాయకులున్నరు. పదవుల కోసం పార్టీలు, మాటలు మారుస్తున్నారు. డబ్బుమదంతో ప్రజాస్వామ్యాన్ని కొంటామని అంటున్నరు. డబ్బుతో ఎవరినైనా కొనగలం.. ఏదైనా చేయగలమని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.






