Author Archives: BRSpartyonline

BRS Party Praja Ashirvada Sabha in Balkonda


BRS Party Praja Ashirvada Sabha in Nirmal


బీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన బాధ్యత దళితులదే

దేశంలో దళితులపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీదే బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు.


ఒక్కాయనను ఎదుర్కొనేందుకు 16 మందా?

కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్‌ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.


BRS Party Praja Ashirvada Sabha in Yellandu


ప్రజలకోసం కొట్లాడేది గులాబీ జెండానే

తెలంగాణ రైతులు మొనగాళ్లని, అనతికాలంలోనే రికార్డుస్థాయిలో పంటలు పండించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు. ‘కేసీఆర్‌ కలను నిజం చేసిన మొగోళ్లు, మొనగాళ్లు తెలంగాణ రైతులు అని సగర్వంగా చెప్తు న్నా’ అని పేర్కొన్నారు.


కొడంగల్‌లో చెల్లనోడు.. కామారెడ్డిలో చెల్లుతడా?

‘కొడంగల్‌లో చెల్లనోడు.. కామారెడ్డిలో చెల్లుతడా?.. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తడట’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ చురకలంటించారు.