Author Archives: BRSpartyonline

కేసీఆర్‌ది సమన్యాయ పాలన
ప్రాంతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రమంతటా సమన్యాయపాలన అందిస్తున్నారని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

అమ్మ భాషకు జయహో
కమ్మనైన అమ్మభాషకు పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న అపూర్వ నిర్ణయం అమలు దిశగా తొలి అడుగు పడింది.

పారిశ్రామీకరణపై ప్రత్యేక శ్రద్ధ
పారిశ్రామీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి శ్రీ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మున్సిపాలిటీలుగా 23 నగర పంచాయతీలు
రాష్ట్రంలో 23 నగర పంచాయతీలను పురపాలికలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నగరంలో రోడ్ల అభివృద్ధికి చర్యలు
హైదరాబాద్ నగరంలో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తాం
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

వేగంగా ఉదయ సముద్రం పనులు
నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.




