Author Archives: BRSpartyonline

సంక్షేమానికి స్వర్ణయుగం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి నాలుగేండ్లకాలం సంక్షేమానికి స్వర్ణయుగమని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు అభివర్ణించారు.

నాటి సంకల్పం.. నేటి కార్యరూపం
తెలంగాణ సాధనే లక్ష్యంగా బయల్దేరిన నేత! రాజకీయ పోరాటాలతో విరామం లేని నాయకుడు! భావి తెలంగాణ సమగ్ర చిత్రాన్ని ముందునుంచి స్వప్నిస్తున్న మేధావి!

కాళేశ్వరం ఓ అద్భుతం
కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఒక అద్భుతమైన ఎత్తిపోతల ప్రాజెక్టు అని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రశంసించారు.

మీ తండాకు మీరే పాలకులు
రాష్ట్ర గిరిజనులు కలిసిమెలిసి అభివృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలువాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ పంచాయతీరాజ్, పురపాలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.






