Author Archives: BRSpartyonline

రైతుబంధుకు రెడీ
రైతుబంధు పథకం కింద రానున్న వానకాలం సీజన్‌కు సంబంధించి మే పదో తేదీ నుంచి ప్రారంభించనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.

మార్పుకోసమే ఫ్రంట్
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.

దేశ్‌కి నేత కేసీఆర్
దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న అంశంతోపాటు రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు ప్లీనరీ వేదికగా సంపూర్ణ మద్దతు లభించింది.

గులాబీ గుబాళింపు
టీఆర్‌ఎస్ పార్టీ 17 వ ప్లీనరీ విజయవంతం కావడంతో అధికార పార్టీలో నూతనోత్సాహం ఉరుకలేస్తున్నది.

తెలంగాణ ప్రగతి బావుటా
నీతిగా, నిజాయితీగా యావత్ మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిజాయితీగా పనిచేస్తున్నం. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా..నిజాయితీగా నిటారుగా పనిచేసే ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వమే.






