Author Archives: BRSpartyonline

రైతుకు పట్టాభిషేకం

తెలంగాణ వ్యవసాయాన్ని దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిపేందుకు ఉద్దేశించిన కార్యక్రమం! బంగారు తెలంగాణ నిర్మాణంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి.. రైతుకు వెన్నుదన్నుగా నిలిచే పథకం! రైతుబంధు!!


రైతుబంధుకు నేడే శ్రీకారం

దేశచరిత్రలో నిలిచిపోయే రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభిచనున్నారు.


రైతే..రారాజు

రైతుబంధుతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు


నీటితీరువా బకాయిలు రద్దు

తెలంగాణలో ఇకపై నీటితీరువాను రద్దుచేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గారు ప్రకటించారు.


రైతులందరికీ చెక్కులు

సాగుభూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి పథకం కింద చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.