Author Archives: BRSpartyonline

Minister Sri KTR speech after laying foundation for IT& Industrial Park at Divitipally, Mahabubnagar

Minister Sri Laxma Reddy speech at the foundation stone laying for IT& Industrial Park | Mahabubnagar

కాలుష్యాన్ని సహించం
పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, అదేసమయంలో పరిశ్రమలు స్థాపించి కాలుష్యం వెదజల్లితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి శ్రీ కేటీఆర్ స్పష్టం చేశారు.

సిరిసిల్ల మురిసింది
ఉరిసిల్ల! ఇది నిన్నటి వ్యథ! నిజమైన సిరిసిల్ల.. ఇది నేటి వాస్తవం! ఒకప్పుడు దేశంలోనే అత్యధికంగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఊరుగా మారిన సిరిసిల్ల.. నేడు బతుకుపై భరోసా కల్పిస్తున్నది!

జనం పట్టించుకోని యాత్రలు
అధికార దర్పం, రాజకీయ ఎత్తుగడలు, అణిచివేత ధోరణులు, అవినీతి కథలు తప్ప ఆ పార్టీకి ప్రజల కష్టాలు పట్టలేదు.

బహుజన విద్యకు బలమైన పునాది
తెలంగాణ ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలతో బహుజనావళి మర్చిపోలేనివిధంగా 815 రెసిడెన్షియల్ గురుకులాలు ప్రారంభమయ్యాయి.

ఇది విప్లవాల యుగం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీలి, హరిత, గులాబీ (గొర్రెల మాంసం), శ్వేత విప్లవాలు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని మంత్రి శ్రీ కే తారకరామారావు అన్నారు.




