Author Archives: BRSpartyonline

వెలుగుల తెలంగాణ
ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే లక్ష్యంతో కంటివెలుగు పథకాన్ని తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

బంగారు తెలంగాణకు పునరంకితం
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మిగిల్చిన విధ్వంసాలు, విషాదాలను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం విజయపరంపరతో అప్రతిహతంగా ముందుకు సాగుతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఊరూరా పండుగే
అరవై ఏండ్ల ఆంధ్ర వలసపాలన సంకెళ్లు తెంచుకుని తనను తాను పునర్నిర్మించుకుంటున్న తెలంగాణ.. తన భావితరానికి బంగారు రాష్ట్రాన్ని అందించేందుకు పునాదులేస్తున్న శుభతరుణం!

ఆగస్టు 15 మూడు కానుకలు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ముచ్చటగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు.

మెగాసిటీగా హైదరాబాద్
హైదరాబాద్ 2030కల్లా మెగాసిటీగా అవతరిస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.






