Author Archives: BRSpartyonline

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల కోసం

బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల రక్షణకోసమని, పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి, అన్ని వర్గాలను కలుపుకుంటూ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్ఘాటించారు.


ఆలిండియా పప్పు రాహుల్‌ తెలంగాణ ముద్దపప్పు రేవంత్‌

దేశానికి ప్రధాన శని కాంగ్రెస్‌ పార్టీయేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆలిండియా పప్పూ రాహుల్‌గాంధీ అని, తెలంగాణ ముద్ద పప్పు రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు.


BRS Party Praja Ashirvada Sabha in Balkonda


BRS Party Praja Ashirvada Sabha in Nirmal