Author Archives: BRSpartyonline
ప్రగతి నివేదన సభకు వచ్చే వాహనాల రూట్ మ్యాప్ మరియు పార్కింగ్ కు సంబందించిన సమాచారం
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు, రాష్ట్రం నలువైపులా నుండి లక్షలాదిగా తరలివస్తున్న ప్రజలకు వాహనాల పార్కింగ్ కు సంబందించిన సమాచారం

“ఉద్యమ యోధుని పాలనా దక్షత”
ప్రజల కలలను నిజం చేయడానికి తనను తాను పరిపాలనాదక్షుడిగా మలుచుకున్న తీరు అద్భుతం.

కదిలింది తెలంగాణ!
అందంగా అలంకరించిన వేలకొద్దీ ట్రాక్టర్లు.. లారీలు.. బస్సులు.. ఇతర వాహనాలు.. వాటినిండా వాడితగ్గని ఉద్యమ ఉత్సాహంతో 31 జిల్లాల నుంచి ప్రజలు ప్రగతి నివేదన సభాప్రాంగణాన్ని గులాబీమయం చేసేందుకు కొంగరకలాన్ బాటపట్టారు!..

నేత్రపర్వం
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 రోజుల్లో 826 గ్రామాల్లో కంటివైద్య పరీక్షలు పూర్తయ్యాయి.

జోన్లకు పచ్చజెండా
తెలంగాణ రాష్ట్రం నవశకానికి నాంది పలికింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజనీతిని ప్రదర్శించి ప్రధానమంత్రితో నెరపిన దౌత్యం ఫలించింది. కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు.

11 లక్షల మందికి వెలుగులు
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కంటివెలుగు వైద్య శిబిరాలు లక్షల మందికి చక్కటి కంటిచూపును ప్రసాదిస్తున్నాయి.

కంటి వెలుగు @ పది లక్షలు
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కంటిపరీక్షలు చేయించుకున్నవారిసంఖ్య పదిలక్షలు దాటింది.

నయనానందం
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఎనిమిది రోజుల్లో 8,56,908 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు.

సెప్టెంబర్ 2 ప్రగతి సభ ఓ అపురూప దృశ్యం
తెలంగాణ రాష్ట్ర సమితి అపూర్వంగా నిర్వహించనున్న ప్రగతి నివేదనసభ దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నదని మంత్రి కే తారకరామారావు అన్నారు.


