Author Archives: BRSpartyonline

ఆశీర్వదించండి అభివృద్ధికి ఓటేయండి

రాష్ట్రంలో అభివృద్ధి స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు వచ్చామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. మళ్లీ ఆశీర్వదించి.. అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చారు.


MP Smt K Kavitha speech at Nizamabad- Praja Ashirvada Sabha

MP Smt K Kavitha addressed the public gathering at  Nizamabad public meeting on 03-10-18.


నేడే ఇందూరు సమరభేరి

బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగసభలో సమరభేరి మోగించనున్నారు. ఎక్కడచూసినా గులాబీ తోరణాలు, స్వాగతద్వారాలు, ఫ్లెక్సీలు, కేసీఆర్ కటౌట్లతో గులాబీమయమైంది.


గులాబీ దళాల జోరు

సీఎం కేసీఆర్ చేపట్టే ప్రజా ఆశీర్వాద సభల ఏర్పాట్లు.. శ్రేణులతో సన్నాహక సమావేశాలు, ర్యాలీలు, సభలు, ప్రచారయాత్రలు, ప్రతిపక్షాలపై విమర్శలతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నది.


టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టే

తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఉద్యమనాయకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏనాడూ రాజీపడలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఆ ఓటు కేసీఆర్‌కు పోతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నదని తెలిపారు.


మళ్లీ టీఆర్‌ఎస్‌దే గెలుపు

దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుదేనని, టీఆర్‌ఎస్సే మళ్లీ అధికారంలో వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు