Author Archives: BRSpartyonline

మళ్లీ ఆయన వెంటే

ఉద్యమాల ఖిల్లాలో చరిత్ర తిరగరాసిన కేటీఆర్……2009 నుంచి అజేయుడిగా ప్రత్యర్థులకు ఎప్పుడూ ఓటమే…….సిరిసిల్ల తలరాతను మార్చిన మంత్రి కేటీఆర్


ప్రగతి పరుగు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేండ్లే అయినా అభివృద్ధిలో మాత్రం దూసుకుపోతున్నదని, వృద్ధిరేటులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు.


కేసీఆర్ ధూం ధాం

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాస్థాయి సభలు కాకుండా నియోజకవర్గాలస్థాయిలో సభలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని చుట్టివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.


Wanaparthy Praja Ashirwadha Sabha

w


Nalgonda Praja Ashirwadha Sabha


పాలమూరును పచ్చగా మారుస్తాం

శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం శివారులోని నాగవరం వద్ద నిర్వహించిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలమూరు కరువుకు, వలసలకు కారణమయ్యాయంటూ కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు.


Nizamabadh Praja Ashirwadha Sabha


అభివృద్ధిలో పోటీపడుతున్నాం

సిరిసిల్ల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు. అభివృద్ధిలో మాత్రమే పోటీపడుతున్నామని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టంచేశారు.


ప్రగతిరథ చక్రాలు ఆగవద్దు

ఈటెల్లాంటి మాటలు.. తూటాల్లాంటి విమర్శలు.. నిప్పుల ఉప్పెనలాంటి పదప్రవాహం! అదే వేడి.. అంతకుమించిన వాడి! ఉద్యమాల పోతుగడ్డ.. నల్లగొండలో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సింహగర్జన చేశారు!