Author Archives: BRSpartyonline

Loan waiver, unemployment dole, doubling of pension amounts, among promises in TRS manifesto
CM KCR on Tuesday announced several new promises and major improvements to existing welfare schemes.

కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్
ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు 200కు పైగా కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ప్రజా మ్యానిఫెస్టో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెద్ద మనసు చాటుకున్నారు. టీఆర్‌ఎస్ ఎప్పుడూ పేద ప్రజలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసమే ఆలోచిస్తుందని మరోసారి నిరూపించుకున్నారు. రైతును రాజును చేయడమే తమ లక్ష్యమన్న సీఎం..

గిరిజన పంచాయతీలు
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన గిరిజనుల కల నెరవేరింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టంతో వారికి రాజయోగం పట్టుకుంటున్నది. ఇక నుంచి తమ గ్రామాలను తామే పరిపాలించుకునే సమయం ఆసన్నమైనది.

ప్రచార కోలాహలం
గులాబీ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుస్తూ, వారితో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడమేకాకుండా.. ఇవ్వని హామీలను చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. తాజా ఎన్నికలకు ప్రకటించే మ్యానిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తున్నది.

టీడీపీకి లీడర్ లేడు.. కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి లీడర్ లేడని, కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని.. అలాంటి పార్టీలు కూటమి పేరిట కలువడం జుగుప్సాకరమని మంత్రి కే తారక రామారావు అన్నారు.

సవ్యసాచి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారు. ఆ పద్ధర్మ ప్రభుత్వం ఉన్నా.. తెలంగాణ అభివృద్ధి ఆగకూడదనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

మళ్లీ ఆశీర్వదించండి
రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా మరోసారి టీఆర్‌ఎస్‌కు ఓట్లువేసి ఆశీర్వదించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరనున్నారు.

ప్రచారంలో కారు జోరు
తెలంగాణ రాష్ట్ర సమితి అ భ్యర్థులు ప్రచారంలో వాడీవేడి పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సీ ఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

