Author Archives: BRSpartyonline

కేసీఆర్‌తోనే అభివృద్ధి

రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్‌ పాలనలో అద్భుత అభివృద్ధి జరుగుతున్నదని, హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు.


మూడు గంటల కరెంట్‌ చాలా? 24 గంటల కరెంట్‌ కావాల్నా?

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకటి ఖాయమని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. హస్తం పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని చెప్పారు.


BRS Party Praja Ashirvada Sabha in Korutla


BRS Party Praja Ashirvada Sabha in Armoor


BRS Party Praja Ashirvada Sabha in Mudhole