Author Archives: BRSpartyonline

Makthal -Praja Deevena Sabha


ప్రచారం.. గులాబీమయం!

ప్రభుత్వం చేసిన అభివృద్ధే నినాదంగా.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.


వంద స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని, ఏ సర్వేలైనా ఇదేమాట చెప్తున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


కారు ఆగొద్దు.. డ్రైవరు మారొద్దు

నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు.


ఆశీర్వాదాల జోష్!

గులాబీ దళాల ప్రచారం గ్రామగ్రామానా విస్తృతంగా సాగుతున్నది. భారీ ర్యాలీలు, మహిళల మంగళహారతులు, ప్రజల ఆశీర్వాదాలు శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి.


False propaganda will hit growth: KTR

Rama Rao said that the opposition parties, however, were causing all sorts of hindrances to the progress of the State by filing cases in courts


ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం

దశాబ్దంన్నరపాటు అనేక ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సరైనమార్గంలో వెళుతున్నదని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకే ప్రభుత్వం పనిచేస్తూ ప్రజాసంక్షేమం దిశగా వేగంగా దూసుకుపోతున్నదని చెప్పారు.


కేసీఆర్‌తో నడిస్తే నీళ్లు బాబుతో కలిస్తే కన్నీళ్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నడిస్తే పొలాలకు సాగునీళ్లు అందుతాయని, చంద్రబాబుతో కలిసి నడిస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.


ప్రచారం.. వేగవంతం

తెలంగాణ రాష్ట్ర సమి తి అభ్యర్థుల ప్రచారపర్వం వేగం పుంజుకున్నది. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రోజంతా ప్రచా రం చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరిస్తున్నారు. ప్రజలతో మమేకమ వుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.


భస్మాసుర కూటమి

ఒకప్పుడు చంద్రబాబునాయుడినే భస్మంచేసిన హస్తంతో కలిసి వస్తున్న మహాకూటమితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కూటమికి అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమైపోతుంది అని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు.