Author Archives: BRSpartyonline

ఆదాయం పెంచుతాం..పేదలకు పంచుతాం

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆదాయమార్గం అతి ముఖ్యమైనది. రాష్ట్ర అభివృద్ధి కోసం అందుబాటులోని వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచి.. పేదలకు పంచాలనేదే టీఆర్‌ఎస్ ఆర్థిక సిద్ధాంతం.


మాయమాటల కూటమి

స్వరాష్ట్ర ఏర్పాటుకోసం 14ఏండ్లు అకుంఠిత దీక్షతో అలుపెరుగని పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి మాయమాటలతో ముందుకువస్తున్న మహాకూటమిని రాజకీయంగా బొందపెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు యువతకు పిలుపునిచ్చారు.


మహా ఓటమే!

తెలంగాణ సాధనలో ఉద్యమ గాయాలు ఇంకా మాననేలేదు. మరోసారి తెలంగాణ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి ఆ రెండుపార్టీలు మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.


కూటమికి ఓటేస్తే ఆగమే

ఇన్నాళ్లు కాంగ్రెస్ మొండి చెయ్యి ఇచ్చింది. ప్రజల చెవిలో బీజేపీ పువ్వులు పెట్టింది. పుల్లలు పెట్టే కోదండరాంకు అగ్గిపెట్టె దొరికింది. ఇక ఆయనకు అదేపని.


Praja Ashirvada Sabha in Alair constituency


మానుకోటే మనకు స్ఫూర్తి

తెలంగాణ ప్రజలు మానుకోట ఉద్యమస్ఫూర్తిని మరోసారి చాటాలని.. వలసాధిపత్య పార్టీలకు, దురహంకార చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.


Mahabubabad – Praja Ashirvada Sabha


Dornakal – Paja Ashirvada Sabha