Author Archives: BRSpartyonline

ప్రచారానికి కేసీఆర్ జోష్

ఎన్నికల సమరాంగణానికి ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు.


సీట్లేకాదు.. రాష్ర్టాన్నీ అమ్మేస్తారు

ఒక్కో సీటును మూడుకోట్లకు చొప్పున అమ్ముకున్న అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్నీ అమ్మేస్తారని, తెలంగాణను ఏపీ సీఎం చంద్రబాబుకు తాకట్టు పెడుతారని మంత్రి కే తారకరామారావు విమర్శించారు.


కేసీఆర్ శంఖారావం

గులాబీ దళ ప్రచారం మరింత గుబాళించనున్నది. ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు మరింత ఊపు, ఉత్సాహాన్నిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మలివిడుత ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.