Author Archives: BRSpartyonline

CM Sri KCR Election Campaign on November 26th


ఓటు మన తలరాత మార్చుతది

ఇవి ఆషామాషీ, తమాషా ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో వేసే ఓటు మన తలరాతను మార్చుతుంది. మన భవిషత్తును రక్షిస్తుంది అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.