Author Archives: BRSpartyonline

రోజుకు 48 గంటల కరంట్ ఇస్తారేమో!

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ కాంగ్రెస్ పార్టీ సోయి లేకుండా హామీల మీద హామీలు గుప్పిస్తున్నదని మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు.


అభివృద్ధి ఆగిపోవద్దనే ముందస్తుకు..

చంద్రబాబు తెలంగాణ దుష్మన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.


‘చేతి’ని ఆడించే మణికట్టు బాబు

నిజాలను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన విద్యార్థుల చావుకు కారణమైంది చంద్రబాబు, సోనియాగాంధీయే. విద్యార్థుల సూసైడ్‌నోట్లలో ఉన్నది కూడా వారిద్దరి పేర్లే.