Author Archives: BRSpartyonline

కాంగ్రెస్‌ని బంగాళాఖాతంలో పడేయాలి

తెలంగాణ తెచ్చిన నేను ఒకవైపు.. వచ్చిన తెలంగాణను విచ్ఛినం చేసేందుకు వస్తున్న రేవంత్‌ ఒకవైపు.. ఎవరిని ఏం చేయాలో మీకు తెలుసు..


నీళ్లు కావాల్నా? కన్నీళ్లు కావాల్నా?

జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకెళ్లే దొంగ కావాలా.. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? కేసీఆర్‌ పెట్టిన స్కీములు కావాలా? లేక కాంగ్రెస్‌ స్కాములు కావాలా..


కాంగ్రెస్ కావాల్నా? కరెంటు కావాల్నా?

కరెంటు కనబడడం లేదన్న రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డికి తాను బంపరాఫర్‌ ఇస్తున్నానని, తాము ఏర్పాటు చేసిన ఏసీ బస్సులో సంగారెడ్డి నియోజకవర్గంలోని ఏదో ఒక ఊరుకు వెళ్లి వైర్లు పట్టుకుంటే కరెంటు ఉందో? లేదో తెలుస్తుందని అన్నారు.


టికెట్లు అమ్ముకున్నోళ్లు రాష్ట్రాన్ని అమ్మరా?

‘ఇయ్యాల ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నోళ్లకు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రాష్ట్రాన్ని కూడా అమ్మరా? పార్టీ టికెట్లనే అమ్ముకునే నాయకులు రాష్ట్రాన్ని కాపాడుతరా?


BRS Party Praja Ashirvada Sabha in Asifabad