Author Archives: BRSpartyonline

మార్చి 31 డెడ్‌లైన్

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణపనులన్నీ మార్చి చివరినాటికే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాగునీటిశాఖ అధికారులు, వర్క్‌ఏజెన్సీలను ఆదేశించారు.


ఢిల్లీని శాసిద్దాం

ఢిల్లీ పెద్దలను యాచించడం కాకుండా శాసించేస్థాయిలో ఉండాలంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెలువాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.


TRS Party Cadre Meeting Secunderabad


చంద్రబాబు పరమ చెత్తనేత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంత పరమ చెత్త నాయకుడు దేశంలో ఎవరూ లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


CM Sri KCR press meet at Pragathi Bhavan


సంక్రాంతి తర్వాత శంకుస్థాపనలు

టీఆర్‌ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయాలకు సంక్రాంతి పండుగ తర్వాత వరుసగా శంకుస్థాపనలు చేయనున్నట్టు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.


కేసీఆర్ ఫెడరల్‌యాత్ర విజయవంతం

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ పర్యటన విజయవంతమైంది.