Author Archives: BRSpartyonline

‘రైతు బంధు’వు కేసీఆర్
నకిలీ విత్తనాలను నమ్మి మోసపోవడం.. చేతికి పంట రాక.. పెట్టుబడికి చేసిన అప్పు కట్టలేక.. కుటుంబ పాలన సమస్య గా మారిన రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మహత్యే శరణ్యమైంది.

మన రిజర్వేషన్లు అడగండి
అగ్రవర్ణాల్లోని పేదలకు(ఈబీసీలకు) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు సవరణలు కోరాలని టీఆర్‌ఎస్ ఎంపీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

మనమే నిర్ణయాత్మక శక్తి
లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి 16 సీట్లలో గెలిపిస్తే ఢిల్లీ గద్దెనెక్కేది ఎవరో నిర్ణయించేది తెలంగాణ ప్రజలేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.

ఈ టర్మ్‌లోనే ప్రాజెక్టుల పూర్తి
రాష్ట్రంలో చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులను ఈ టర్మ్‌లోనే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

ఇక సత్వరన్యాయం
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకావడంతో రాష్ట్ర విభజన సంపూర్ణమైందనే భావన కలుగుతున్నదని ప్రముఖ న్యాయవాది, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు.

పార్టీలన్నీ బలాదూర్ కారుదే జోర్
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను ఆవిష్కరించాయి.

తెలంగాణ టీఆర్‌ఎస్‌దే
త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతారని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సర్వే తేల్చి చెప్పింది.




