Author Archives: BRSpartyonline

ఆదర్శ అసెంబ్లీగా తీర్చిదిద్దుదాం

తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు.


స్పీకర్ పోచారం

శాసన సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.


సుదీర్ఘ అనుభవానికి సమున్నత గౌరవం

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇకపై శాసనసభ వ్యవహారాలను నడిపించబోతున్నారు.


కొలువుదీరిన అసెంబ్లీ

స్వరాష్ట్రంలో రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణంచేశారు.


TRS MLAs paid tributes to Telangana Martyrs


నేటినుంచి అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరుతున్నది. ఈ సమావేశాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.


కలిసి నడుద్దాం

ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా జాతీయ రాజకీయాలు ఉండాలని, కానీ కేంద్ర ప్రభుత్వం అధికారాలను తనవద్ద పెట్టుకొని రాష్ర్టాలను ఇబ్బంది పెడుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.


కేసీఆరే సీనియర్

తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరనుంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 119 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది.


సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఫిబ్రవరి నుంచి శిక్షణ

నూతనంగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఫిబ్రవరి నుంచి మే వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.