Author Archives: BRSpartyonline

రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేడే
మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరిగే కార్యక్రమంలో వీరితో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అనంతరం వీరికి శాఖల కేటాయింపు ఉంటుంది.

కాళేశ్వరం అద్భుత వరం
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అద్భుతమైన వరమని 15వ ఆర్థికసంఘం సభ్యులు కితాబిచ్చారు.

తెలంగాణ విధాత
తెలంగాణ పరిపాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షతను సమస్తదేశం వేనోళ్ల కొనియాడుతున్నది. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు కూడా ఆయన అడుగుల్లో అడుగులు కలుపుతున్నాయి.








