Author Archives: BRSpartyonline

రాబందు కాంగ్రెస్.. రైతుబంధు బీఆర్‌ఎస్
రైతులను అన్యాయంగా అరిగోసపెట్టిన రాబందు పార్టీ కాంగ్రెస్ అయితే రైతుబంధు తెచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ది.

కాంగ్రెస్‌ని బంగాళాఖాతంలో పడేయాలి
తెలంగాణ తెచ్చిన నేను ఒకవైపు.. వచ్చిన తెలంగాణను విచ్ఛినం చేసేందుకు వస్తున్న రేవంత్ ఒకవైపు.. ఎవరిని ఏం చేయాలో మీకు తెలుసు..









