Author Archives: BRSpartyonline

అవకాశం వచ్చింది.. ఆగం కావొద్దు

వచ్చే ఐదేండ్లు దేశం ఎటువైపు నడువాలో నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు ఇవి.. అవకాశం వచ్చింది. ఆగం కాకుండా ఓటేద్దాం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్నారు.


తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకుగానీ హైదరాబాద్‌కుగానీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చిందా? అని రాష్ట్ర బీజేపీ నాయకులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సూటిగా ప్రశ్నించారు.


మోదీ..హైదరాబాద్‌కు ఏంచేశావ్?

ఐదేండ్ల పాలనలో ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.


దేశ గతిని మార్చే ఓట్లు

రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును, గతిని, గమనాన్ని నిర్దేశించనున్నాయని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.