Author Archives: BRSpartyonline

ఏకపక్షంగా ఓట్లేయండి
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కోరారు.

తెలంగాణ గొంతుక ఢిల్లీలో నినదించాలి
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కావని, ఈ దేశాన్ని 71 ఏండ్లు ఏలినా ఏమిచేయని జాతీయపార్టీలకు, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన టీఆర్‌ఎస్‌కు మధ్య జరుగుతున్నవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభివర్ణించారు.

దేశానికి దశ దిశ చూపిస్త
దేశంలో అనేక సహజవనరులున్నా, పెద్దమొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వాడుకునే తెలివి ఈ దేశాన్ని డ్బ్భై ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు లేకపోయిందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు.

చిచ్చులమారి మోదీ!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ నగరానికి చేసిందేమీలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.







