Author Archives: BRSpartyonline

పార్టీలకతీతంగా అభివృద్ధి

‘రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి.. వచ్చే నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేవు.. ఇక మా దృష్టంతా అభివృద్ధిపైనే’ అని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.


‘ప్రగతి’తోనే మార్పు

పల్లెప్రగతి స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతికి అంకురార్పణ జరిగింది. సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారు.


నేటి నుంచి పట్టణప్రగతి గుణాత్మకమైన మార్పేలక్ష్యం

పట్టణ రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు వచ్చే నెల 4వ తేదీవరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.


మీ ఊరికి మీరే కేసీఆర్‌

‘అభివృద్ధి విషయంలో మీ ఊరికి మీరే ఓ కేసీఆర్‌ కావాలి. గ్రామాలను బాగుచేసుకోవాలనే పట్టుదల ఉండాలి. బాగుచేస్తేనే ప్రజలు హర్షిస్తారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనావిధానంతో పనిచేయాలి. 70 ఏండ్లుగా పల్లెలన్నీ చెత్తకుప్పలుగా మారాయి. పల్లెప్రగతితో గ్రామాల్లో మార్పు వచ్చింది.


పట్నాలు కళకళలాడాలి

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే పట్టణప్రగతి కార్యక్రమంతో పట్టణాలు, నగరాలు కళకళలాడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


Birthday greetings to Honourable CM Sri KCR.


అపర భగీరథుడికి హరిత కానుక

ఆకుపచ్చ తెలంగాణను ఆకాంక్షించిన జననేత కలను తెలంగాణ సమాజం సాకారంచేసింది. సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 66వ పుట్టినరోజున లక్షలకొద్దీ మొక్కలునాటి ప్రకృతినే పరవశింపజేసింది.


24 నుంచి పట్టణప్రగతి

ప్రజల జీవనప్రమాణాలను పెంపొందించేలా పట్టణప్రగతి కార్యక్రమం ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 24 నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించింది.


కిషన్‌రెడ్డి.. వాస్తవాలు తెలుసుకో

తెలంగాణకు నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వవిప్‌ కర్నె ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మెట్రో నిధులపై వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.