Author Archives: BRSpartyonline

పూర్తి సహకారం సారుకే!

ఎన్నిక ఏదైనా.. ఒక వర్గానికో.. ఒక కులానికో ప్రాధాన్యమివ్వకుండా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ .. పీడిత వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన నాయకుడిగా సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారు.


లంచం సహించం

పట్టణాల్లో భవననిర్మాణాల అనుమతుల కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎవరైనా లంచం డిమాండ్‌ చేసినట్లు తేలితే.. సహించబోమని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.


ప్రజలతో మమేకమై…

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం జోరందుకున్నది. పల్లె ప్రగతి స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమంలో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడుతున్నది. కాలనీల్లో అంతర్గత రోడ్లతోపాటు డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం వేగవంతమవుతున్నది.