Author Archives: BRSpartyonline
రైతుబంధుపై అపోహలు వద్దు.. నిరంతరం కొనసాగుతోంది
రైతుబంధుపై అపోహలు వద్దు.. నిరంతరం కొనసాగుతుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

అన్నింటా మార్గదర్శకమే
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉడుంపట్టుతో చేసిన పనుల ఫలితం ఇప్పుడు అందరికీ కానవస్తున్నది. రాష్ట్రంలో పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న గ్రామాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

పల్లె బతుకే పదిలం
ఎన్నాళ్ళు ఆ పల్లెలు వారికి పట్టెడు అన్నం పెట్టగలవు? తమ కడుపున దాచుకోగలవు? ఇంతటి భారాన్ని పల్లె మోయగలదా..? అనేది అందరినీ వేధిస్తున్నది. కానీ మన పల్లెలు ఉపాధి కోల్పోయినవారందరికీ జలసిరులతో స్వాగతాలు పలుకుతున్న తీరు తెలంగాణ ప్రత్యేకత.

పల్లెపల్లెనా ధాన్యపు రాసులు
కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు వరి, గోధుమ పంటలకే ఉంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏటా వందశాతం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది.

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం
కాళేశ్వరం ఎత్తిపోతల ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. చందలాపూర్ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రారంభించారు.






