Tag Archives: TRS Warangal MP Candidate Pasunoori Dayakar
ఆజన్మాంతం రుణపడి ఉంటా..!
నేనొక సామాన్య కార్యకర్తను. అతిసామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాణ్ని.. అటువంటి నాకోసం ఎంతో మంది గొప్పనాయకులు, మంత్రులు, వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు.

