Tag Archives: TRS Membership drive

లక్ష్యాన్ని సాధించిన టీఆర్ఎస్
గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ తిరుగు లేని శక్తిగా ఎదుగుతున్నది. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

ముమ్మరంగా సభ్యత్వాలు
టీఆర్ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది.సభ్యత్వాలు స్వీకరించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

మేముసైతం..టీఆర్ఎస్ సభ్యత్వాలకు జన నీరాజనం
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్కు అండగా ఉంటామంటూ అనేక వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నాయి.

అంచనాలకు మించి సభ్యత్వ నమోదు
గులాబీ దళంలో చేరేందుకు జనం దండు కదులుతున్నది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది.



