Tag Archives: Telangana

కేసీఆర్ ఢిల్లీ మిషన్
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా కేసీఆర్ శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్నారు.

2014 నాటికి ఉన్న లక్షలోపు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం
రైతుల పంట రుణమాఫీపై కాంగ్రెస్, టీడీపీలు కావాలని రైతులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు.

ఏపీ ప్యాకేజీలన్నీ.. తెలంగాణకూ ఇవ్వాలి
రాష్ర్టాలకు ప్రత్యేక హోదా కల్పించడం, పన్నుల మినహాయింపులు రెండూ వేర్వేరు అంశాలు. ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్రం ఎటువంటి ప్యాకేజీ ఇచ్చినా అవి తెలంగాణ రాష్ర్టానికి కూడా ఇవ్వాలి అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.

పారిశ్రామికవృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
కొత్త రాష్ట్రం లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే తగు సంఖ్యలో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై) ప్రతినిధి బృందం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే టీ రామారావుకు సూచించింది.

సీఎం కేసీఆర్
-సంబురాల తెలంగాణలో కొలువుదీరిన గులాబీ క్యాబినెట్ – రాజ్‌భవన్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఘనంగా ప్రమాణ స్వీకారం -ఆయనతో …
కేసీఆర్ మంత్రివర్గంలోని వ్యక్తులు… వారి శాఖలు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గంలోని వ్యక్తులకు కేటాయించిన శాఖలు ఈ విధంగా …
ప్రజా ఉద్యమ ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం: కేసీఆర్
తెలంగాణ ప్రజల కల సాకారమైన ఈ శుభ తరుణంలో సమస్త తెలంగాణ ప్రజానీకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ …




