Tag Archives: Telangana state cheif Minister Kalvakuntla Chandrashekar Rao

ఇక.. విద్యావ్యవస్థ ప్రక్షాళన

రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని వెల్లడించారు. ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.


మార్పుకోసం ముందడుగు

పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంది? ప్రజల సమస్యలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై సోమవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం చర్చింది. సమావేశ వివరాలను అనంతరం సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు


CM KCR Press Meet after Cabinet Meeting

https://youtu.be/XJIroaSOGnA


త్వరలో కేంద్రానికి నివేదిక

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై త్వరలో కేంద్రానికి నివేదికలు పంపించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


మహా జలబంధం

మూడు నదులు.. మూడు బ్యారేజీలు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చరిత్రాత్మక ఒప్పందం ఆకుపచ్చ తెలంగాణకు శ్రీకారం -మేడిగడ్డ, తమ్మిడిహట్టి, చనాక-కొరాట …


కేంద్రాన్ని నిలదీస్తాం

రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని నిర్ణయించారు.


సీఎం దత్తత గ్రామాల్లో నవశకం

సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. శ్రావణమాసం(ఆగస్టు)లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లలోకి …


దేశం చూపు తెలంగాణ వైపు

కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఇంత బాగా అభివృద్ధి చెందడం నిజంగా గర్వకారణమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో అన్నట్లు తెలిసింది.