Tag Archives: Telangana Rashtra Samithi

చురుగ్గా సభ్యత్వ నమోదు
ఊరూరా పార్టీ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ సభ్యత్వం స్వీకరించి అండగా నిలువాలని కోరుతున్నారు.

సభ్యత్వ నమోదులో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ
పార్టీ సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్ దూసుకెళ్తున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ మరింత పెరిగింది.

చెరువులే మన భాగ్యవనరులు
దేశంలోనే అత్యధిక చెరువులున్న ప్రాంతం తెలంగాణ.నీటిని సంరక్షించుకోవడం మనందరి కర్తవ్యం.
వెల్లువలా సభ్యత్వ నమోదు
టీఆర్‌ఎస్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో చేపట్టిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

తెలంగాణ పథకాలు భేష్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు.

పండుగలా సభ్యత్వ నమోదు
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొన్నది. వాడవాడలా సకల జనులు కదిలివచ్చి పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు.

స్వచ్ఛందంగా.. సభ్యత్వ నమోదు
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు 31 జిల్లాల్లో జోరుగా కొనసాగుతున్నది. పట్టణాలు, పల్లెల్లో ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారు.

పల్లెలిప్పుడు మళ్లీ నవ్వుతాయి
రానున్నది కరువు కాటకాలు కానరాని, కన్నీటి జాడలేని మంచికాలం! పల్లెలిప్పుడు పకపకా నవ్వుతాయి.

వాడవాడలా సభ్యత్వాలు
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి సబ్బండ వర్ణాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నాయి.


