Tag Archives: Telangana Rashtra Samithi

సహకరించండి.. సాధిస్తా
– సిటీలోకి వచ్చేందుకు 5 స్కైవేల నిర్మాణం – త్వరలో వెయ్యి మార్కెట్ల ఏర్పాటు – రూ. 10వేల కోట్లతో …

అద్భుతాలను ఆవిష్కరిద్దాం
సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు నగరంగా తీర్చిదిద్దుకునేందుకు అంతే పట్టుదలతో పనిచేసి, అద్భుతాన్ని ఆవిష్కరిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

చైనా మెడిసిటీతో టీఎస్‌ఐఐసీ ఒప్పందం
ఔషధ రంగంలో చైనా ప్రభుత్వ సంస్థ చైనా మెడిసిటీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) మధ్య కీలకమైన ఒప్పందాలు కుదిరాయి.

గులాబీ దళం పునర్నిర్మాణం
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గులాబీ దళం పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు

రాష్ట్రప్రగతికి చేయూతనందిస్తాం
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాల కల్పన, సామాజిక పథకాల అమలుకు కార్పొరేట్ల సాయం తీసుకోవాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఓ కీలక ముందడుగు వేసింది.

భవిష్యత్ మనదే
తెలంగాణ గడ్డమీద టీఆర్‌ఎస్ తప్ప మరో రాజకీయ పార్టీకి భవిష్యత్తు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి …

టాటా భాగస్వామ్యం దిశగా..!
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్.. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేస్తున్నది.

గులాబీ ప్లీనరీ నేడే
తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరుగనుంది. గ్రేటర్ హైదరాబాద్.. కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే ఈ సమావేశానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

ఇన్‌టేక్‌వెల్స్‌కు త్వరలో టెండర్లు
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల వద్ద చేపట్టాలని నిర్ణయించిన ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


