Tag Archives: Telangana Rashtra Samithi

టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్..
వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు.

మంత్రులదే బాధ్యత..
వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలకు అధికార టీఆర్‌ఎస్ రణభేరీ మోగించింది. ఎన్నికల సంసిద్ధతపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో తొలి సమావేశం నిర్వహించింది.

సొంతింటికలను సాకారం చేస్తాం..
పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని …

త్వరగా తేల్చండి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. హైకోర్టు …

భీం ఆశయాలు అమలుచేస్తున్నాం
-మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్, ప్రాజెక్టులతో జల్ -హరితహారంతో జంగల్‌ను పెంచి కాపాడుతున్నాం -భూ పంపిణీతో రైతులకు జమీన్ ఇస్తున్నాం -పేద గిరిజనులకు …

మన రహదారులకు మహర్దశ
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనతో రాష్ర్టానికి జాతీయ రహదారుల పంట పండింది. రాష్ట్రంలో సుమారు 1500 కి.మీ. మేర జాతీయ రహదారులకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

రుణ పరిమితి పెంచండి
ఎఫ్‌ఆర్‌బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు.

ఆర్నెల్లలో 3వేల గ్రామాలకు మంచినీళ్లు..
వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలోని 3,000 గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీశాఖల మంత్రి కే తారక …

ఒకేదఫాలో రుణమాఫీ
ఈ ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.8వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని, అసెంబ్లీలోనే ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పామని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఢిల్లీ చేరిన సీఎం..
మూడురోజుల అధికారిక పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.

