Tag Archives: Telangana Rashtra Samithi

రాష్ట్రంలో స్వర్ణయుగం
సంక్షేమ రంగంలో భారతదేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు.

ఉద్యోగ తెలంగాణ
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీపికబురు చెప్పారు. ఇప్పటి వరకు చేపట్టిన 27,660 నియామకాలకు తోడుగా మరో 84,876 ఉద్యోగాల ని యామక ప్రక్రియను సత్వరమే చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.

గ్రామీణాభివృద్ధికి పిడికిలి బిగిద్దాం
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజల బాగుకోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని, ప్రజలు ముందుకు వచ్చి పథకాలను సద్వినియోగపరుచుకొని బంగారు తెలంగాణ కోసం సహకరించాలని అన్నారు.

పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యం
దేశంలో ఎక్కడా లేని విధంగా 840 గురుకులాలను ఏర్పాటు చేసుకోగలిగామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.

ఆకుపచ్చ తెలంగాణ కావాలి.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పచ్చలహారంలా మారాలని ఇందుకోసం ప్రతి ఒక్కరూ రెండేసి మొక్కలునాటి యావత్తు తెలంగాణను హరితవనంలా మార్చాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Unsung statehood soldiers honoured with plum posts
The past few days have dawned as pleasant surprise for them as chief minister K Chandrasekhar Rao recognised their contribution to the Telangana movement by rewarding them with nominated posts.




