Tag Archives: Telangana Rashtra Samithi

కోర్టుకు పోతం

పోలవరం ప్రాజెక్టు ముంపు ముసుగులో తెలంగాణలోని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు పార్లమెంట్ ఆమోదం తెలుపడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.


ఈ-మార్కెటింగ్‌ను విస్తరిస్తాం

మార్కెట్ యార్డుల్లోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి నాణ్యత, పరిమాణం (క్వాలిటీ, క్వాంటిటీ) నిర్ణయించి వెంటనే మద్దతు ధర చెల్లించేవిధంగా ఈ మార్కెంటింగ్, ఈ టెండర్ల విధానాన్ని అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లోనూ విస్తరిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు.


రెట్రోఫిట్టింగ్‌తో గ్రీన్‌సిటీగా హైదరాబాద్

హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చుకుందామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.


సేఫ్ సిటీపై సీఎం నజర్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచంలో బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.


సర్పంచే కింగ్

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించే దిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరుగులు తీస్తున్నారు.


కేంద్ర బలగాలను దింపైనా ఆర్డీఎస్ పనులు చేస్తాం

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ పనులను కేంద్ర బలగాలను దింపైనా పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు


విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచుతాం

నగరంలోని అనేక ఐటీ పరిశ్రమల సహకారంతో ఇంజినీరింగ్ విద్యార్థుల్లో వృత్తి పరమైన నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.